VIDEO: దళిత సంఘాల నిరసన

SDPT: జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డికి వ్యతిరేకంగా దళిత సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. సిద్దిపేట పట్టణంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు విజయ్ కుమార్‌కు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో నర్సారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నర్సారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు