ఈఆర్సీ ఛైర్మన్‌గా జస్టిస్ నాగార్జున్

GNTR: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) ఛైర్మన్‌గా జస్టిస్ దేవరాజు నాగార్జున్ బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ నియంత్రణ్ భవన్‌లోని ఈఆర్సీ ఆఫీస్‌లో ఆయనతో సీఎస్ శాంతికుమారి ప్రమాణస్వీకారం చేయించారు. వినియోగదారులు, విద్యుత్ సంస్థల ప్రయోజనాలను కాపాడుతానని జస్టిస్ నాగార్జున్ అన్నారు.