'రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

'రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

JGL: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆత్మ ఛైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి అన్నారు. రాయికల్ వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న రైతులు కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకుని మద్దతు ధర పొందాలని సూచించారు. అలాగే దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు.