VIDEO: కావలి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

NLR: కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. తాను పౌరుషానికి మారుపేరని, కావ్య అంటే పౌరుషమని గుర్తుంచుకోవాలని అన్నారు. చంద్రబాబు, లోకేష్ తప్ప ఇంకెవరికీ భయపడే ప్రసక్తే లేదని, ఎవరికీ తలవంచనని ఎమ్మెల్యే మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని ఉద్దేశించి, శ్రీలంకలో ఆడుతున్నావా, దమ్ముంటే రా కావలి అంటూ విమర్శలు గుప్పించారు.