VIDEO: జిల్లా పోలీస్ శాఖలో భారీ అవినీతి

VIDEO: జిల్లా పోలీస్ శాఖలో భారీ అవినీతి

అన్నమయ్య: జిల్లా రాయచోటిలో పోలీస్ శాఖలో రూ. 37 లక్షల నిధుల మళ్లింపు ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో జూనియర్ అసిస్టెంట్ జయకుమార్ రెడ్డి ప్రధాన నిందితుడిగా గుర్తించగా, మొత్తం 15 మంది సిబ్బందిని ఎస్పీ ధీరజ్ సస్పెండ్ చేశారు. మృతి చెందిన హోంగార్డు పేరిట జీతాలు జమ చేయడంతో అవినీతి బయటపడింది. రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.