VIDEO: పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి
ELR: పోలవరం సహా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను ఒక క్రమ పద్ధతిలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఆయన విచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి ఎప్పుడూ పెద్ద పీట వేసి, అవి పూర్తి అయ్యేలా చేసిందన్నారు.