'సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ'

'సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ'

SDPT: చేర్యాల పోలీస్ స్టేషన్‌లో శనివారం నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో సీసీ కెమెరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కెమెరాలు ఏర్పాటు చేయడంతో నేరాలను నిర్మూలించవచ్చని, ఎవరైనా నేరాలకు పాల్పడిన వెంటనే గుర్తించేందుకు వీలుంటుందని చేర్యాల సీఐ రమేష్ నాయక్‌, ఎస్సై అపూర్వ రెడ్డి తెలిపారు. చేర్యాల మున్సిపల్ కౌన్సిలర్లు, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.