VIDEO: మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్న గరికపాటి

VIDEO: మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్న గరికపాటి

ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని ఇవాళ ప్రముఖ ఆధ్యాత్మిక గరికపాటి నరసింహారావు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయనకి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మద్దిని దర్శించుకోవడం ఎంతో ఆనందకరంగా ఉందని వివరించారు. ఆయనకు మద్ది ఆలయ చరిత్రను అర్చకులు వివరించారు.