గ్రామాల అభివృద్ధికి "పల్లెకు పోదాం" కార్యక్రమం: కలెక్టర్

గ్రామాల అభివృద్ధికి "పల్లెకు పోదాం" కార్యక్రమం: కలెక్టర్

KRNL: జిల్లాలో గ్రామ సమస్యల పరిష్కారానికి "పల్లెకు పోదాం" అనే వినూత్న కార్యక్రమాన్ని వచ్చే వారం నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా బుధవారం తెలిపారు. గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి అధికారి ఈ విషయాన్ని గమనించాలని ఆదేశించారు.