బ్రహ్మంగారిమఠం ఆలయ ఈవో రిలీవ్ ఉత్తర్వులు జారీ

KDP : బ్రహ్మంగారిమఠం ఆలయ ఈవో శంకర్ బాలాజీ రిలీవ్ అయ్యారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఉత్తర్వులు వచ్చినట్లు జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ శనివారం తెలిపారు. బ్రహ్మంగారిమఠం నూతన ఆలయ కమిషనర్ రామచంద్ర మోహన్ బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా, శంకర్ బాలాజీ విజయవాడ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ కానున్నారు.