VIDEO: హైడ్రా అనేది పేదలకు.. పెద్దలకు కాదు: BRS నేతలు
MDCL: గాజుల రామారంలో హైడ్రా కూలగొట్టిన స్థలాన్ని బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దల ఇళ్లను కూల్చకుండా కనీసం నోటీసు ఇవ్వకుండా పేదల ఇళ్లను కూల్చి వేస్తున్నరాని ఆరోపించారు. హైడ్రా అనేది పేదలకే.. పెద్దలకు కాదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, తదితరులు ఉన్నారు.