యాషెస్ సిరీస్ లైవ్ ఎక్కడ చూడాలంటే?

యాషెస్ సిరీస్ లైవ్ ఎక్కడ చూడాలంటే?

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'యాషెస్ సిరీస్'ను భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. AUS vs ENG మధ్య జరగనున్న ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌ను ప్రేక్షకులు స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 HD టీవీ ఛానెళ్లలో వీక్షించవచ్చు. అలాగే, జియో హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. కాగా, తొలి మ్యాచ్ ఈనెల 21న ప్రారంభం అవుతుంది.