VIDEO: సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

హన్మకొండ నగరంలోని బాలసముద్రంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి కింద 30 మంది లబ్ధిదారులకు రూ.11,59,500 విలువైన చెక్కులను అందజేశారు. చికిత్స ఖర్చులు, అత్యవసర ఆరోగ్య సమస్యలు, ప్రమాదాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని సహాయం అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.