VIDEO: దారుణం: బైక్‌ను ఢీకొట్టిన కారు
MDK: నర్సాపూర్ పట్టణంలోని స్థానిక చౌరస్తాలోని శ్రీనివాస థియేటర్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిగ్నల్స్ పడడంతో బైక్ మీద ఆగిఉన్న వ్యకిపై మెదక్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వేగంగా దూసుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయింది.