స్థానిక సంస్థల ఎన్నికలలో బోణి కొట్టిన సీపీఐఎం

స్థానిక సంస్థల ఎన్నికలలో బోణి కొట్టిన సీపీఐఎం

BDK: దుమ్ముగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపరిచిన సీపీఐ(ఎం) అభ్యర్థి పెద్ది చిన్నక్క మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆమె అభ్యర్థిత్వం లాంఛనం కానుంది. ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీంతోపాటు పంచాయతీ పరిధిలో మొత్తం 10 వార్డులకు గాను ఆరు వార్డులు సీపీఐ(ఎం),రెండు వార్డులు కాంగ్రెస్ ఏకగ్రీవం అయ్యాయి.