పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన బీజేపీ నాయకులు

పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన బీజేపీ నాయకులు

BDK: బీజేపీ రాష్ట్ర పార్టీ కమిటీల పిలుపు మేరకు కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 135వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం పారిశుద్ధ్య కార్మికులకు కాళ్లు కడిగి, పాద పూజ చేశారు. బుధవారం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లోని పారిశుద్ధ్య కార్మికులకు బీజేపీ నాయకులు కాళ్లు కడిగి, సన్మానం చేసే స్వీట్లు పంపిణీ చేశారు.