మందమర్రిలో వీధి కుక్కలకు వింత రోగాలు

మందమర్రిలో వీధి కుక్కలకు వింత రోగాలు

MNCL: మందమర్రిలో వీధి కుక్కలకు రోగాలు వస్తున్నాయి. వింత రోగాలతో వాటి వెంట్రుకలు ఊడిపోయి, పుండ్లతో వీధుల్లో తిరుగుతున్నాయి. వాటిని చూస్తేనే భయంగా ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వాటి నుంచి రోగాలు సంక్రమించే ప్రమాదం ఉందని వాపోయారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ప్రజలు కోరుతున్నారు.