రేపు రవీంద్ర భారతీలో  'నిశీధి నిర్ణయం' నాటక ప్రదర్శన

రేపు రవీంద్ర భారతీలో  'నిశీధి నిర్ణయం' నాటక ప్రదర్శన

HYD: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఎథ్నిక్ థియేటర్ ఆర్ట్స్ సొసైటీ  'నిశీధి నిర్ణయం' అనే నాటకాన్ని సంయుక్తంగా రవీంద్ర భారతీలో ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 7.30 గం.లకు జరిగే ఈ నాటకానికి జీ. శివరామ్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. వీజే. సామ్, అజయ్ చంద్ర, లక్ష్మణ్, రవితేజ, కరుణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలని టీమ్ కోరింది.