గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

SRCL: వీర్నపల్లి మండలం రంగంపేట శివారులో గంజాయితో ముగ్గురు పట్టుపడగా వారిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. అజయ్ కుమార్, రాజు నాయక్, సాయి విహాల్ నిజామాబాద్‌లో 50 గ్రాముల గంజాయిని కొనుగోలు చేశారు. కొంత తాగి అమ్మేద్దామని వెళ్తుండగా ఎస్సై లక్ష్మణ్‌కు చెరువు వద్ద పట్టుపడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.