VIDEO: గద్వాలలో ఎద్దుల బండ పోటీలు ప్రారంభం
GDWL: ఉగాది సందర్భంగా గద్వాల రైతు సంఘం ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర ఎద్దుల బండ లాగుడు పోటీలు ప్రారంభమయ్యాయి. 14 జతల ఎద్దులు పాల్గొన్నాయని సభ్యుడు నరేష్ గౌడ్ తెలిపారు. రైతుల ప్రోత్సాహం కోసం పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలను పురపాలక ఛైర్మన్, కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు ప్రారంభించారు. పోటీలు సాయంత్రం వరకు కొనసాగుతాయన్నారు.