'ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి'

'ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి'

KRNL: నగర కమిషనర్ పి. విశ్వనాథ్, అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకానికి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని పట్టణ ప్రణాళిక విభాగ అధికారులను, ప్లానింగ్ సెక్రటరీలను ఆదేశించారు. ఇవాళ నగరపాలక సమావేశ భవనంలో జరిగిన ఈ సమావేశంలో, అంతకుముందు ఓపెన్ ఫోరం కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను, సందేహాలను కూడా తెలపవచ్చని తెలిపారు.