బిల్లాపుట్టులో ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

బిల్లాపుట్టులో ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

ASR: డుంబ్రిగుడ మండలంలోని బిల్లాపుట్టు గ్రామంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా బస్ స్టేషన్ నిర్మాణం, తాగునీటి సమస్య, పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం వంటి ఇతర అంశాలను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.