జిల్లాలో డబ్బుల వసూలు.. అసలు నిజం అదే..!

జిల్లాలో డబ్బుల వసూలు.. అసలు నిజం అదే..!

చిత్తూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షల వేళ డబ్బులు ఇస్తే పాస్ చేస్తామని కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపించాయి. దీనిపై DEO రాజేంద్ర ప్రసాద్ విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఫేర్‌వేల్ డేకు నగదు తీసుకున్నారని చెప్పారు. ఈ డబ్బులే పరీక్షల్లో పాస్ చేయడానికి అని ప్రచారం చేయడం సరికాదని ఆయన హెచ్చరించారు.