VIDEO: చెరువును తలపిస్తున్న ప్రభుత్వ పాఠశాల

VIDEO: చెరువును తలపిస్తున్న ప్రభుత్వ పాఠశాల

SRD: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో భారీ వర్షం కారణంగా చెరువును తలపించింది. వర్షపు నీరు పాఠశాల ఆవరణ అంతా నిండిపోవడంతో, తరగతి గదులకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాఠశాల ఆవరణలో చేరిన నీటిని తక్షణమే తొలగించి, మట్టి పోసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అధికారులను కోరుకున్నారు.