నేడు ఎన్నికల విధులపై రెండో విడత శిక్షణ: కలెక్టర్

నేడు ఎన్నికల విధులపై రెండో విడత శిక్షణ: కలెక్టర్

SRD: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు ఇవాళ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఆడిటోరియంలో రెండో విడత ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. ఈ శిక్షణకు విధులు కేటాయించిన అధికారులందరూ హాజరు కావాలని సూచించారు.