రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘ఫౌజీ’ సందడి

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘ఫౌజీ’ సందడి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘపవూడి కాంబోలో  తెరకెక్కుతున్న సినిమా 'ఫౌజీ'. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా ప్రత్యేక సెట్‌లో ప్రభాస్‌తో కీలక ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ దసరా కానుకగా విడుదల కానుంది.