బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
NLG: హాలియా పట్టణం సాయి బృందావనం కాలనీకి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త పిల్లి గిరిబాబు తండ్రి పిల్లి రాములు ఇటీవల మరణించారు. ఈవిషయం తెలసుకున్న నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ వారి ఇంటికి చేరుకుని పరామర్శించారు. బాధితుడి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.