VIDEO: పదేపదే చెప్తున్నా వినరే..!

VIDEO: పదేపదే చెప్తున్నా వినరే..!

VSP: R.K., యారాడ బీచ్‌లలో ఈతకు వెళ్లరాదని పోలీసులు, జీవీఎంసీ అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నా విద్యార్ధులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా అలల ధాటికి కొట్టుకుపోతున్నారు. మెరైన్ పోలీసులతోపాటు లైఫ్ గార్డులు వారిని కాపాడడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. హెచ్చరిక బోర్డులు, మైక్ ప్రకటనలు ఉన్నప్పటికీ యువత అజాగ్రత్తగా ఉంటున్నారు.