జింకలపాలెంలో ఎమ్మెల్యే పర్యటన
NTR: గంపలగూడెం మండలం జింకలపాలెం గ్రామంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పర్యటించారు. గ్రామంలో వున్న సమస్యలు సీసీ రోడ్స్, కరెంటు స్తంబాలు, ఇళ్ల స్థలాలు పరిశీలించారు. ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మొదటి ప్రాధాన్యత జింకలపాలెం గ్రామానే ఉంటుందన్నారు. అభివృద్ధిలో మిగతా గ్రామాలతో పోటీ వుండేలా చేస్తాను అని గ్రామస్తులతో చెప్పారు.