దేశ ప్రజలకు పీఐబీ కీలక విజ్ఞప్తి

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ దేశ ప్రజలకు PIB ఫ్యాక్ట్ చెక్ కీలక విజ్ఞప్తి చేసింది. ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే తెలపాలని కోరింది. ఇందుకోసం +918799711259 నంబర్‌కు వాట్సాప్ ద్వారా, factcheck@pib.gov.in వెబ్‌సైట్ ద్వారా అధికారులను అప్రమత్తం చేయాలని సూచించింది. ఆన్‌లైన్‌తో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.