VIDEO: 'కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి'

VIDEO: 'కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి'

వనపర్తి: జిల్లాలోని దళితవాడలో కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో నూతనంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టినట్లు మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ కృష్ణయ్య తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అభివృద్ధి పనులు శాంక్షన్ అయినా సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టకుండా కాలయాపన చేసి, కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు.