'పుస్తకాలు జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి'

'పుస్తకాలు జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి'

SKLM: పట్టణంలోని 7 రోడ్ల కూడలి సమీపంలో ఐదవ రోజు సిక్కోలు పుస్తక మహోత్సవం విజయవంతంగా కొనసాగింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి శనివారం పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పుస్తక స్టాళ్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పుస్తకాలు మనిషి జీవితానికి దిశానిర్దేశం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు ఉన్నారు.