కూర్మ వైదిక ఆశ్రమం అభివృద్ధికి భారీ విరాళం

కూర్మ వైదిక ఆశ్రమం అభివృద్ధికి భారీ విరాళం

SKLM: హిరమండలం మండలంలోని ప్రసిద్ధ కూర్మ వైదిక గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమం అభివృద్ధికి రూ. 50 వేలు విరాళంను నిర్వాహకులకు అందజేశారు. ఆద్యాత్మిక పుణ్య క్షేత్రంగా అభివృద్ధి చెందాలని ఆయన తెలిపారు.‌ ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారం అందించడానికి కృషి చేస్తానని అన్నారు.