'సామాజిక తెలంగాణ సాధనకు కృషి'

'సామాజిక తెలంగాణ సాధనకు కృషి'

PDPL: ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేస్తున్నామని రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ అన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ ముఖ్య అతిథిగా పాల్గోన్నారు.