ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

GNTR: నగర శివారు చిన్నపలకలూరులో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి(32) చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, నల్లపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందకు దించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.