తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై సీఎం అసంతృప్తి
ప్రక్కిలంకలో రూ.6.87 కోట్ల మోసం..  మాజీ బ్యాంకు ఆఫీసర్ అరెస్టు
అనంతబాబు బెయిల్ రద్దుపై కోర్టులో పిటిషన్
కరప మండలంలో రైతుల కోసం 16 ధాన్యం విక్రయ కేంద్రాలు