నేరం రుజువు.. భర్తకు జీవిత ఖైదు

నేరం రుజువు.. భర్తకు జీవిత ఖైదు

KMR: అదనపు కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త రమావత్ రమేష్‌‌కు నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం కామారెడ్డి ప్రధాన న్యాయమూర్తి వర ప్రసాద్ తీర్పునిచ్చారు. సురాయిపల్లి తండాకు చెందిన రమేష్ భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తూ 2021 ఫిబ్రవరి 27న లింగంపేట్ బస్టాండ్‌లో కొట్టాడు. గాయపడిన ఆమె నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.