రేపు రైతుల కోసం 'రైతు నేస్తం' కార్యక్రమం: ఏవో
KMM: నేలకొండపల్లి, ముజ్జుగూడెం రైతు వేదికల్లో రేపు 'రైతు నేస్తం' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సోమవారం ఏవో ఎం. రాధా తెలిపారు. రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని ఏవో కోరారు. ఉదయం 10 గంటలకు వరిలో నేరుగా వెదజల్లు పద్ధతిపై అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తామని అన్నారు.