కర్నూలలు ఈ నెల 17న వాల్మీకి ఉత్సవ ర్యాలీ

కర్నూలలు ఈ నెల 17న వాల్మీకి ఉత్సవ ర్యాలీ

KRNL: కర్నూలులోని బళ్లారి చౌరస్తా నుంచి గౌరీ గోపాల్ హాస్పిటల్ వాల్మీకి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు వాల్మీకి ఉత్సవ కమిటీ సభ్యులు కుంపటి కృష్ణ, అంజి, రాజులు తెలిపారు. ఆటపాటలతో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నామని, వాల్మీకి సోదరులు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.