మాదకద్రవ్యాలతో జీవితాలు నాశనం: జిల్లా జడ్జి

మాదకద్రవ్యాలతో జీవితాలు నాశనం: జిల్లా జడ్జి

KRNL: 'డ్రంక్ అండ్ డ్రైవ్', మాదకద్రవ్యాల నిర్మూలనపై కర్నూలులో శుక్రవారం అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. తాగి వాహనం నడపడం, మాదకద్రవ్యాల వినియోగంతో జీవితాలు నాశనమవుతాయని న్యాయమూర్తి తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు.