సోనియా కుటుంబానిది త్యాగాల చరిత్ర: జగ్గారెడ్డి

సోనియా కుటుంబానిది త్యాగాల చరిత్ర: జగ్గారెడ్డి

TG: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ కుటుంబానికి ఎన్నో త్యాగాలు చేసిన చరిత్ర ఉందని మాజీ MLA జగ్గారెడ్డి అన్నారు. ఆ కుటుంబం త్యాగాలు చేసిన సమయంలో మోదీ. అమిత్ షా, KCR ఎక్కడున్నారని ప్రశ్నించారు. రైతులు, పేదలకు బ్యాంక్‌లను ఇందిరా చేరువచేశారని అన్నారు. పేద ప్రజలకు భూములు పంచారని తెలిపారు. దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు.