గడువులోగా పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

గడువులోగా పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

WGL: జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం కాకతీయ మేఘ టెక్స్‌టైల్ పార్క్, విమానాశ్రయం ఏర్పాటు, ఇన్నర్ రింగ్ రోడ్డు, నేషనల్ హై వే గ్రీన్ ఫీల్డ్ కారిడార్ పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.