రాహుల్‌కు బీజేపీ కౌంటర్

రాహుల్‌కు బీజేపీ కౌంటర్

ఆపరేషన్ సింధూర్‌పై పాక్‌కు ముందే సమాచారం ఇవ్వటంపై కేంద్రమంత్రి జైశంకర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై BJP MP దూబే స్పందించారు. 1991లో కాంగ్రెస్ ప్రభుత్వం భారత్-పాక్ దాడులు, సైనిక కదలికలకు సంబంధించిన సమాచారం అందించుకోవడం గురించి ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం దేశద్రోహమా అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను SMలో పంచుకున్నారు.