VIDEO: 'కార్యకర్తకు అండగా ఉండటమే తమ ధ్యేయం'

VIDEO: 'కార్యకర్తకు అండగా ఉండటమే తమ ధ్యేయం'

E.G: TDPకి కార్యకర్తలే తన బలమని, కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉండడమే తన ధ్యేయమని రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సోమవారం రాజమండ్రి రూరల్ TDP కార్యాలయంలో MLA మాట్లాడారు. 'TDP క్యాడర్ వెల్ఫేర్' కార్యక్రమం ద్వారా కార్యకర్తలకు అండగా ఉంటున్నామని తెలిపారు. ప్రమాద బీమా సౌకర్యం, విద్య & ఉపాధి, వైద్య సహాయం చేస్తున్నామన్నారు.