మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* జిల్లాలో నిలిచిన పత్తి కొనుగోళ్లు.. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న అన్నదాతలు
* WNP: పెద్దమందడి మండలంలో వరి కోత మిషన్‌లో పడి వ్యక్తి మృతి
* అమ్మాపుర్‌లో కురుమూర్తి స్వామిని దర్శించుకున్న జపాన్ వాసులు
* NGKL: తాడూరు మండల MRO ఆఫీస్‌లో ప్రజావాణికి హాజరుకాని అధికారులు