ఉత్తమ ఉపాధ్యాయురాలుగా దవిర చంద్రకళ ఎంపిక

BDK: జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా పాల్వంచ పట్టడానికి చెందిన దవిర చంద్రకళ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికయింది. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు అందుకోనున్నారు. MPUPS రాతి చెరువు బంజర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విద్యా బోధన చేస్తున్నారు.