రాజధానికి తీపి కబురు

కృష్ణా: రాజధాని అమరావతిని అనుసంధిస్తూ 56 కిలోమీటర్ల మేర 2047 కోట్లతో కొత్త రైల్వే వెళ్లే నిర్మిస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్విని తెలిపారు. ఈ ప్రాజెక్టును డీపీఆర్ నీతీ ఆయోగ్ ఆమోదిస్తున్నారని మరిన్ని అనుమతుల కోసం సమయం పడుతుందని తెలిపారు. ఎర్రుపాలెం అమరావతి నంబూరు మీదగా నిర్మించే లైన్ 9 కొత్త రైల్వే స్టేషన్ నిర్మిస్తామని తెలిపారు.