ఉపాధి హామీ పనులపై అదనపు కలెక్టర్ సమీక్ష

ఉపాధి హామీ పనులపై  అదనపు కలెక్టర్ సమీక్ష

BHNG: గుండాల ఎంపీడీవో కార్యాలయంలో ( NRGS) పెండింగ్ పెండింగ్ పనులపై అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధి పనులను వేగవంతం చేసి గ్రామీణ కూలీలకు పని కల్పించాలని అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా నిర్ణీత గడువులలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.