ఆందోళన కలిగిస్తున్న వాతావరణ శాఖ ప్రకటనలు

WGL: ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ కుండపోత వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాడార్ చిత్రాలను విడుదల చేసినప్పటికీ, జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అనుకున్న స్థాయిలో వర్షం కురవకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అనిశ్చిత వాతావరణం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.