సమస్యలపై MLCకి వినతి

HYD: ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని MIM ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ అన్నారు. బుధవారం ఎంఐఎం పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఆయన్ని కలిశారు. వారి సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తెచ్చారు. సమస్యలకు సంబంధించి వినతి పత్రం అందజేశారు.